Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 9:39 PM నాగర్ కర్నూల్General
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల బోనాలు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రొ.శార్వాణి అధ్యక్షతన WE సెల్ డా.శ్రీమతిబాయి ఆధ్వర్యంలో విద్యార్థులు డప్పు వాయిద్యాలతో కాటన్‌మిల్ బంగారు మైసమ్మకు బోనాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి. వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...