వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లోని పులుమద్దిలో ప్రభుత్వ గుట్టపై క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి వనం ముందు సర్వే నం.150/2/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా చెట్లను తొలగించి, మట్టిని తవ్వి ఆక్రమణకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను అడ్డుకొని ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

