Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 3:20 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: ఎమ్మెల్యే - Udayam
నవాబుపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శనివారం బూట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...