వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్లకు ఆరో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.గోపాల కృష్ణ తెలిపారు. అభ్యర్థులు ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని.
సమీప ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. అదే రోజు 2.30 గంటలకు ఐటీఐలో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

