వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పీఎం-రాహత్ పథకంలో ప్రభుత్వ వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రులను చేర్చాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.
24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ తదితర సదుపాయాలున్న ఆసుపత్రులు ఎంప్యానెల్ కావచ్చు. ఎంప్యానెల్ కానివి కూడా ప్రాథమిక చికిత్స అందించి పెద్ద ఆసుపత్రులకు పంపవచ్చు.
Comments
Loading comments...

