Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Mohammad Aug 16, 2026 4:30 PM అనంతపురంవినోదం
ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం - Udayam
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఆదివారం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిల భారత చిరంజీవి యువత మెగా యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎల్లప్ప హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. రక్తదానంపై అపోహలు వద్దని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...