వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR: ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ నమోదు కోసం గురువారం భారీగా రోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే మహిళలు, పురుషులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది.
కౌంటర్ల వద్ద రద్దీతో రోగులు, బంధువులు ఇబ్బందులు పడ్డారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

