వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. స్వచ్ఛత అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసి వైద్యులు, సిబ్బందిని అభినందించారు.
ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, డాక్టర్ కల్పనను సన్మానించారు.
Comments
Loading comments...

