వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా కోరారు.నగరంలోని సుభాష్ నగర్లో గల
కార్యాలయంలో సోమవారం ఆయన
ఎమ్మెల్యే క్యాంపు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలు తమ కార్యాలయంలో సంప్రదిస్తే ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేస్తామన్నారు.ఉత్తమ చికిత్స అందేలా చూస్తామన్నారు.
Comments
Loading comments...

