Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 1:47 PM నాగర్ కర్నూల్General
ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...