వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుదేవా, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రానికి 'కమల్ శ్రీదేవి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. కుటుంబ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
కృష్ణానంద్ కొట్టారపట్టు దర్శకత్వంలో జియోన్ ఫిలింస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Comments
Loading comments...

