Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆపరేషన్‌ గంగా’ తొలి షెడ్యూల్‌ పూర్తి

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:23 AM జాతీయంవినోదం
‘ఆపరేషన్‌ గంగా’ తొలి షెడ్యూల్‌ పూర్తి - Udayam
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆపరేషన్‌ గంగా’ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని నటి భాగ్యశ్రీ బోర్సే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. 2022లో రష్యా దాడుల సమయంలో ఉక్రెయిన్‌, పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Comments

G
Loading comments...