వార్తలకు తిరిగి వెళ్లండి

నటి కృతి సనన్ సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించారు. ఓ ప్రకటనలో తన దుస్తులపై చర్చ జరగడం ఆశ్చర్యం కలిగించిందని, ఆ సమయంలో గట్టిగా స్పందించాలనిపించిందని తెలిపారు.
ట్రోలింగ్ నటీమణులను మానసికంగా ప్రభావితం చేస్తోందని కృతి అన్నారు. త్వరలో సోలో లీడ్‌గా ఓ చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. మహిళా ప్రధాన చిత్రాలు విజయవంతమైతే పరిశ్రమలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

