Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతిక ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా: సూర్య

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:02 AM జాతీయంవినోదం
జ్యోతిక ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా: సూర్య - Udayam
తన భార్య జ్యోతిక ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని హీరో సూర్య తెలిపారు. తనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సూర్య, నజ్రియా జంటగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్‌’ నవంబర్‌ 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతిక నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల దుబాయ్‌లో నిర్వహించిన లైవ్‌ ఈవెంట్‌లో సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...