Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అయ్యన మనే 2’ రివ్యూ

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:05 AM జాతీయంవినోదం
‘అయ్యన మనే 2’ రివ్యూ - Udayam
‘అయ్యన మనే’ వెబ్‌సిరీస్‌ రెండో సీజన్‌ ఉత్కంఠభరితమైన మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటోంది .ఆరు ఎపిసోడ్‌లలో మూఢనమ్మకాలు, కుటుంబ రహస్యాలు, హత్యల వెనుక అసలు కారణాలను ఆసక్తికరంగా చూపించారు. రమేశ్‌ ఇందిరా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కుషీ రవి, అక్షయ్‌ నాయక్‌, అనిరుధ్‌ ఆచార్య తదితరులు నటించారు.ఈ సిరీస్‌ జీ5 (ZEE5) ఓటీటీలో అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...