Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాముడి పాత్ర పోషించడం గొప్ప బాధ్యత: రణ్‌బీర్ కపూర్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 11:34 AM జాతీయంవినోదం
రాముడి పాత్ర పోషించడం గొప్ప బాధ్యత: రణ్‌బీర్ కపూర్ - Udayam
‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషించడం ఎంతో గొప్ప బాధ్యత అని నటుడు రణ్‌బీర్ కపూర్ అన్నారు. ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ కార్యక్రమంలో మాట్లాడుతూ, తొలుత ఈ పాత్రపై భయపడినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర తన వ్యక్తిత్వ ఎదుగుదలకు కూడా దోహదపడిందని రణ్‌బీర్ తెలిపారు.

Comments

G
Loading comments...