వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ధర్మన్’ చిత్రంలో నయనతార నటించనున్నారు. ఐదేళ్ల తర్వాత రజనీకాంత్‌తో ఆమె మళ్లీ కలిసి నటించనున్నారు. గతంలో వీరిద్దరూ ‘చంద్రముఖి’, ‘కుసేలన్’, ‘దర్బార్’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో సందడి చేశారు.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను కమల్‌హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

