Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినోదాల విందుగా ‘రోమియో జూలియట్‌’: హర్షిత్‌ రెడ్డి

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:27 AM జాతీయంవినోదం
వినోదాల విందుగా ‘రోమియో జూలియట్‌’: హర్షిత్‌ రెడ్డి - Udayam
‘రోమియో జూలియట్‌’ సినిమా కొత్త తరహా పాత్రలు, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తుందని హీరో హర్షిత్‌ రెడ్డి తెలిపారు. విశాఖ ధిమాన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. భార్గవ్‌ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బంధాలు, ప్రేమ చుట్టూ సాగే కథతో పాటు హాస్యం, సామాజిక వ్యంగ్యం, భావోద్వేగాలను కలగలిపి ఉంటుందని దర్శకుడు తెలిపారు.

Comments

G
Loading comments...