Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’ నుంచి కొత్త పాట

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:39 AM జాతీయంవినోదం
‘రామాయణం’ నుంచి కొత్త పాట  - Udayam
ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించిన ‘రామాయణం’ చిత్రంలోని ‘రంగులు రంగులే’ పాట విడుదలైంది. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను రాఘవ్‌ కౌశిక్‌, వైశాలి సామంత్‌ ఆలపించారు. రాముడు, సీతల వివాహ వేడుక, వారి అనుబంధాన్ని ఈ గీతం ప్రతిబింబిస్తుంది. తొలి భాగం నవంబరు 5న విడుదల కానుంది.

Comments

G
Loading comments...