వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హరీశ్‌రావు వద్ద వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మచ్చ శ్రీనివాస్ విమర్శించారు. దుబ్బాక ఎంపీగా పదేళ్లు పనిచేసినా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి కోసం పోరాడతారని భావిస్తే హరీశ్‌రావు వద్ద తాకట్టు పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

