వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రవీణ్ కుమార్ ముందు రేవంత్ రెడ్డి సరిపోరు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞానం ముందు రేవంత్ రెడ్డి ఏ మూలకూ సరిపోరని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ డబ్బుతో పదవులు కొనుక్కున్నారని, ప్రవీణ్ కుమార్ స్వయంకృషితో ఐపీఎస్‌గా ఎదిగారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రవీణ్ కుమార్‌ను వేధిస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Loading comments...