Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల సీఐగా ప్రవీణ్‌ కుమార్‌

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:22 PM హన్మకొండ General
పరకాల సీఐగా ప్రవీణ్‌ కుమార్‌  - Udayam
పరకాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఏ. ప్రవీణ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. సర్కిల్‌ పరిధిలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించవచ్చని సీఐ అన్నారు. నూతన సీఐని పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...