వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మిర్యాలగూడ అమృత-ప్రణయ్ హత్యకేసులో A4గా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నల్లగొండ ప్యారసభాగ్ కాలనీకి చెందిన బారీ గతంలో హరేన్ పాండే హత్యకేసులోనూ శిక్ష అనుభవించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రిలో ఉంచారు.
Comments
Loading comments...

