వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా కొండపి మండలం దేవిరెడ్డిపాలెం ఎలిమెంటరీ పాఠశాలలో రాగిజావ తాగిన 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జావ ఉన్న గిన్నెలో బల్లి కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
విద్యార్థులను కొండపి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరుగురు విద్యార్థులను పరీక్షల అనంతరం ఇంటికి పంపగా, నలుగురిని పరిశీలన కోసం ఆసుపత్రిలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

