Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 24, 2026 12:05 PM జాతీయంGeneral
నటుడు ప్రకాశ్‌రాజ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ - Udayam
నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే ఆరోపణల కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదానికి సంబంధించి బెంగళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానం పదేపదే నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవడంతోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...