Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశ్‌రాజ్‌ ఓటు హక్కు కోల్పోయారు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 12, 2026 8:19 AM జాతీయంGeneral
ప్రకాశ్‌రాజ్‌ ఓటు హక్కు కోల్పోయారు - Udayam
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని నటుడు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ తర్వాత ఓటుహక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో తానూ ఉన్నానంటూ ‘ఎక్స్‌’లో వీడియో ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. బెంగళూరు సెంట్రల్‌లోనే పుట్టి పెరిగానని, అక్కడి నుంచే లోక్‌సభకు పోటీ చేశానని గుర్తుచేశారు. శాశ్వత చిరునామా మార్పు కారణంగానే ఆయన ఓటును తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

Comments

G
Loading comments...