వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై తిరుపతి అదనపు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
నోటీసులకు స్పందించనందుకే ఈ చర్య తీసుకున్నామని, ఆయనను సినిమాల నుండి నిషేధించాలని 'మా' అసోసియేషన్‌లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు భాను ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

