Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:32 PM విజయనగరంGeneral
ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు - Udayam
శృంగవరపుకోట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యా యుడిగా పనిచేస్తున్న వ్యక్తిని పోక్సో కేసుపై అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై నారాయణమూర్తి తెలిపారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె తల్లిదండ్రుల ఫోన్లకు అసభ్యకర మెసేజ్లు పెడుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...