వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్‌నగర్‌లోని ఇండియన్ హైట్స్ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. నాలుగో తరగతి విద్యార్థిని వర్ణిక పాఠశాల సమయంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు, పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

