Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణపై ఎంఈవో సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:42 PM నంద్యాలGeneral
ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణపై ఎంఈవో సూచనలు - Udayam
బేతంచెర్ల మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎంఈవో సోమశేఖర్ సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఫ్యాన్లు, తాగునీరు, పరిశుభ్రమైన బాత్రూంలు, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను నిర్లక్ష్యం చేయరాదని పాఠశాలల యాజమాన్యాలను ఎంఈవో హెచ్చరించారు.

Comments

G
Loading comments...