వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం పట్టణంలో ఎంఈఓ గంగప్పకు వినతి పత్రం అందించిన పి డి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీ ఎస్ యు విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

