వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిత్య డయాగ్నస్టిక్స్, శ్రీకృష్ణ ఆసుపత్రులను శుక్రవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. పవిత్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట ప్రకారం ఫీజుల వివరాల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సుల్తానాబాద్‌లోని ఔషధ నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

