వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమల్ల ప్రైమరీ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణల్లో ఆకట్టుకుని, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, హెచ్‌ఎం సురేందర్‌తో పాటు ఉపాధ్యాయులు శ్రీధర్, జ్యోతి, పవన్, శ్రీజ, అనూష, సౌమ్య, విజయలక్ష్మి, ప్రవళిక పాల్గొన్నారు.
Comments
Loading comments...

