Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞానందకు చెస్ టైటిల్

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 07, 2026 10:34 AM ఆల్ ఇండియా క్రీడలు
ప్రజ్ఞానందకు చెస్ టైటిల్ - Udayam Digital
అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఒక రౌండ్ మిగిలి ఉండగానే ఆయన ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞానంద సమీప ప్రత్యర్థుల కంటే మెరుగైన పాయింట్లతో ఛాంపియన్‌గా అవతరించారు.

Comments

G
Loading comments...