Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞానంద

Follow Udayam on Google
Rahul Joshi Jun 08, 2026 3:20 PM జాతీయంGeneral
సీఎం విజయ్‌కు చెక్ పెట్టిన ప్రజ్ఞానంద - Udayam
నార్వే చెస్ టైటిల్ గెలిచిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ సరదాగా కాసేపు చెస్ ఆడారు. కొన్ని ఎత్తుల తర్వాత సీఎం విజయ్‌కు ప్రజ్ఞానంద చెక్ పెట్టారు. సీఎం బాగా ఆడారని ప్రజ్ఞానంద మెచ్చుకున్నారు. చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా ప్రజ్ఞానందకు సీఎం విజయ్ రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

Comments

G
Loading comments...