వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంటర్ ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రతి వారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 15 రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
ఈ మార్పుతో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఫస్టియర్, సెకండియర్‌లలో సమానంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించనున్నారు. గణితానికి కూడా అంతర్గత మార్కులు ఉండాలని బోర్డు స్పష్టం చేసింది.
Comments
Loading comments...