Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 30, 2026 12:56 PM హైదరాబాద్General
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు - Udayam
తెలంగాణలో సాంకేతిక లోపాలతో రిజిస్ట్రేషన్ సేవలు మళ్లీ నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా మూతపడిన సర్వర్ నిన్ననే తెరుచుకున్నా, అంతలోనే మళ్లీ మొరాయించింది. శుభ ముహూర్తాల వేళ ఇళ్ల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లక్షలాది ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి.

Comments

G
Loading comments...