Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు: తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
రచన దేవి Jun 30, 2026 2:37 PM హైదరాబాద్General
సరూర్‌నగర్‌లో భారీ పేలుడు: తప్పిన పెను ప్రమాదం - Udayam
హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని బాబూనగర్‌లో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు గల కారణాలను విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...