Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ ‘స్పిరిట్’ అప్‌డేట్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 22, 2026 12:58 PM జాతీయంవినోదం
ప్రభాస్ ‘స్పిరిట్’ అప్‌డేట్ - Udayam
ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ సినిమా ప్రణాళిక ప్రకారమే సాగుతోందని, ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు తెలిపారు. ఇటలీ నుంచి ప్రభాస్ రాగానే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. దీంతో వచ్చే ఏడాది మార్చి 5న సినిమా విడుదలవుతుందనే భరోసా అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...