Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రారంభమైన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

Follow Udayam on Google
MLG Reporter Oct 05, 2026 12:04 PM ములుగుGeneral
ప్రారంభమైన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు - Udayam
ములుగు జిల్లా బండారుపల్లిలో ఆదివారం అండర్‌-10, 12, 14, 16 బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.సారంగపాణి పోటీలను ప్రారంభించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...