Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌పై అధికారులకు సూచనలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 7:45 PM మహబూబ్‌నగర్General
ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్‌పై అధికారులకు సూచనలు - Udayam
ఈరోజు సాయంత్రం 6 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, నక్ష, ఎస్ఐఆర్ అంశాలపై కమిషనర్ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్ఓ సలాం, ఆర్ఐ నాగేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...