Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేలోనే: మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 7:29 PM శ్రీకాకుళంGeneral
ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేలోనే: మంత్రి అచ్చెన్న - Udayam
సంతబొమ్మాళి మండలం ఇజ్జవరంలో ఇవాళ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సభకు మంత్రి అచ్చెన్న హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ప్రాంతం వాడినని, ఇక్కడి సమస్యల గురించి తెలుసునని అన్నారు. 1982లో NTR పార్టీ స్థాపించిన నుంచి నేటికి మాజీ మంత్రి, ఎర్రన్నాయుడు, తనను, యువనేత రామ్మోహన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు, శక్తి మేరకు ప్రజాసేవకే అంకితమన్నారు.

Comments

G
Loading comments...