Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టుల పురోగతిపై MMC కమిషనర్ సమీక్ష

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 10:56 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రాజెక్టుల పురోగతిపై MMC కమిషనర్ సమీక్ష - Udayam
మేడ్చల్: ఎంఎంసీ కమిషనర్ వినయ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో చీఫ్ సిటీ ప్లానర్, ఇతర అధికారులతో కలిసి హెచ్‌జీసీఎల్, ఆర్‌అండ్‌బీ, ఎంఎంసీ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, ఆస్తి యజమానులతో సంప్రదింపులపై చర్చించారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా శాఖల మధ్య సమన్వయంతో వేగంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...