Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
సాయి తేజ Aug 07, 2026 2:24 PM విశాఖపట్నంGeneral
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష - Udayam
విశాఖలో 10 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు కృష్ణ కుమార్ (22)కు స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు రూ.25 వేల జరిమానా విధించి, అందులో రూ.20 వేలు బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ పరిహారం కింద రూ.లక్ష చెల్లించాలని సూచించింది. 2024 ఏప్రిల్‌లో గాజువాకలో జరిగిన ఘటనపై విచారణ అనంతరం తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...