Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 6:17 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేత - Udayam
11కేవీ లైన్‌ మెయింటెనెన్స్‌ పనుల కారణంగా ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు మహబూబాబాద్‌ టౌన్‌ 5వ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. నంది నగర్‌, గుండ్లకుంట, స్థూపం, ఆర్టీసీ కాలనీ, గిరిప్రసాద్‌ నగర్‌, ఎల్‌బీజీ నగర్‌, రాహుల్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...