Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేటలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:44 AM సిద్దిపేటGeneral
బేగంపేటలో నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత - Udayam
బెజ్జంకి మండలం బేగంపేటలో వీధి దీపాల మరమ్మతుల కారణంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అయితే బోరుబావుల వద్ద ఉదయం నుంచి త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...