వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీడర్ల మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లోని అజామాబాద్, సిటీ-1 డివిజన్ పరిధిలో నేడు ఉదయం 11 గంటల నుంచి వివిధ సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
అజామాబాద్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గగన్‌మహల్, గోశాల, ఆర్‌వోఎమ్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు దశలవారీగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
Comments
Loading comments...
