Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 06, 2026 10:20 AM హైదరాబాద్General
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం - Udayam
ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్ల పరిధిలో ఫీడర్ల మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. ప్లేగ్రౌండ్‌, బాపూనగర్‌, లిటిల్‌ ఫ్లవర్‌, పోస్టాఫీస్‌, ఎల్‌బీ స్టేడియం, ఫీవర్‌ ఆస్పత్రి, ఏవీ కాలేజ్‌, బర్కత్‌పుర బస్‌డిపో పరిధిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వివిధ సమయాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుంది.

Comments

G
Loading comments...