Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో సోమవారం 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 03, 2026 7:12 PM వికారాబాద్General
వికారాబాద్‌లో సోమవారం 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం - Udayam
వికారాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్తికేయనగర్, ఎల్లమ్మ తోట, పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయ సమయంలో ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...