Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెలలో నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:40 AM పెద్దపల్లి General
ఓదెలలో నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం - Udayam
ఓదెల మండలం పోత్కపల్లిలో మంగళవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఏఈ చంద్రశేఖర్‌ తెలిపారు. వెటర్నరీ ఆసుపత్రి పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఏఈ కోరారు.

Comments

G
Loading comments...